ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ కు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్ధాయి లేదని, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు పనిచేసే అద్దె మైక్ లాంటి వాడని ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు.

congress vice-president mallu ravi has flagged that prashant kishore, the election strategist, does not have the level to talk about rahul gandhi and is like a hired mic working for political parties when elections come.

#prashantkishore
#politicalstrategist
#congressoarty
#vicepresident
#malluravi
#rahulgandhi
#aicc